te_tn/rev/11/01.md

16 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
కొలబద్ద మరియు దేవుడు ఎన్నుకొనిన ఇద్దరు సాక్ష్యులను గూర్చిన దర్శనమును యోహాను వివరించుటకు ప్రారంభించెను. ఈ దర్శనం కూడా అరవ బుర మ్రోగిన తరువాత మరియు ఏడవ బూర మ్రోగాక ముందు జరుగుచున్నది.
# A reed was given to me
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో నాకు వెదురునిచ్చారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# given to me ... I was told
“నేను” మరియు “నా” అనే పదాలు యోహానును సూచించుచున్నవి.
# those who worship in it
ఆలయంలో ఆరాధించుచున్నవారిని లెక్కపెట్టు