te_tn/mat/09/20.md

1.4 KiB

Connecting Statement:

ఇది యేసు బాగు చేసిన సంఘటన. యూదు అధికారి ఇంటికి యేసు వెళుతుండగా మరొక స్త్రీ తారసపడింది.

Behold

“ఇదిగో” అనే పదం కథనంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడని మనలను హెచ్చరిస్తున్నది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది..

who suffered from a discharge of blood

ఆమెకు రక్తస్రావం ఉంది. లేక “తరుచుగా రక్తం కారుతుంది."" ఆమెకు బహుశా గర్భసంచిలోనుండి సమయం కాకపోయినా రక్తస్రావం అవుతూ ఉండవచ్చు. కొన్ని సంస్కృతుల్లో ఈ స్థితిని మంచిమాటల్లో చెప్పే వీలు ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

twelve years

12 సంవత్సరాలు (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

his garment

ఆయన వస్త్రం. లేక “అయన ధరించినది.