# Connecting Statement: ఇది యేసు బాగు చేసిన సంఘటన. యూదు అధికారి ఇంటికి యేసు వెళుతుండగా మరొక స్త్రీ తారసపడింది. # Behold “ఇదిగో” అనే పదం కథనంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడని మనలను హెచ్చరిస్తున్నది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది.. # who suffered from a discharge of blood ఆమెకు రక్తస్రావం ఉంది. లేక “తరుచుగా రక్తం కారుతుంది."" ఆమెకు బహుశా గర్భసంచిలోనుండి సమయం కాకపోయినా రక్తస్రావం అవుతూ ఉండవచ్చు. కొన్ని సంస్కృతుల్లో ఈ స్థితిని మంచిమాటల్లో చెప్పే వీలు ఉండవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-euphemism]]) # twelve years 12 సంవత్సరాలు (చూడండి: [[rc://*/ta/man/translate/translate-numbers]]) # his garment ఆయన వస్త్రం. లేక “అయన ధరించినది.