te_tn/jhn/05/intro.md

3.5 KiB

యోహాను సువార్త 04వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

స్వస్థతనిచ్చే నీరు

నీరు “కదిలించబడినప్పుడు” యేరుషలేములోని కొన్ని కోనేరుల్లోకి దిగిన ప్రజలను దేవుడు స్వస్థపరుస్తాడని చాల మంది యూదులు విశ్వసించారు.

సాక్ష్యము

సాక్ష్య్సము అనగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి చెప్పడం. ఒక వ్యక్తి గురించి ఇతరులు చెప్పేది ముఖ్యమైనది కాని తన గురించి తానూ చెప్పుకునేది ముఖ్యమైనది కాదు. యేసు ఎవరైనది దేవుడు చెప్పాడని యేసు యూదులకు చెప్పాడు, కాబట్టి అయన ఎవరో వారికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు తన మెస్సీయ ఏమి చేస్తాడని పాత నిబంధన రచయితలకు చెప్పబట్టే ఇది జరిగింది, మరియు యేసు తాము వ్రాసినది ప్రతిదానిని చేసాడు.

జీవపు పునరుత్థానం మరియు తీర్పు పునరుత్థానం

దేవుడు కొంత మందిని తిరిగి జీవింప చేస్తాడు మరియు ఆయన తన కృపను వారికి ఇస్తాడు కాబట్టి, వారు ఆయనతో శాశ్వతంగా జీవిస్తారు కాని ఆయన కొంతమందిని తిరిగి జీవింప చేస్తాడు ఎందుకంటే ఆయన వారితో న్యాయంగా ప్రవర్తిస్తాడు, కాబట్టి వారు ఆయనకు శాశ్వతంగా దూరమై జీవిస్తారు

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

కుమారుడు, దేవుని కుమారుడు, మరియు మనుష్యకుమారుడు

యేసు ఈ అధ్యాయములో తననుతాను “కుమారుడు” అని (యోహాను సువార్త 5:19)లో “దేవుని కుమారుడు అని (యోహాను సువార్త 5:25)లో మరియు “మనుష్య కుమారుడు” అని (యోహాను సువార్త 5:27)లో తనగురించి తెలియచేసారు. మీ భాష వారు వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా తమను తాము మాట్లాడటానికి అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])