te_tn/jhn/05/19.md

1.3 KiB

Connecting Statement:

యేసు యూద నాయకులతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు

Truly, truly

మీ భాష అనుసరించే ముఖ్యమైన మరియు నిజమని నొక్కి చెప్పే విధంగా దీనిని అనువదించండి. యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

whatever the Father is doing, the Son does these things also.

యేసు దేవుని కుమారుడిగా తండ్రి తనను ప్రేమిస్తున్నాడని ఆయనకు తెలుసు గనుక భూమిపై తన తండ్రి నాయకత్వాన్ని అనుసరించాడు మరియు పాటించాడు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Son ... Father

ఇవి యేసుకు దేవునితో తన సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేరులై యున్నవి (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)