te_tn/jhn/05/25.md

934 B

Truly, truly

మీ భాష అనుసరించే ముఖ్యమైన మరియు నిజమని నొక్కి చెప్పే విధంగా దీనిని అనువదించండి. యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

the dead will hear the voice of the Son of God, and those who hear will live

దేవుని కుమారుడైన యేసు స్వరం చనిపోయినవారిని సమాధి నుండి లేపుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Son of God

ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)