te_tn/jas/05/16.md

1.6 KiB

General Information:

వీరందరు యూదా విశ్వాసులైనందున, పాత నిబంధన ప్రవక్తలలో ఒకరి ప్రార్థనను యూకోబు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రవక్త ఆచరణీయ ప్రార్థనలు.

So confess your sins

నీవు చేసిన తప్పులను ఇతర విశ్వాసులతో ఒప్పుకొనుము, అప్పుడు నీవు క్షమించబడుదువు.

to one another

ఒకరితో ఒకరు

so that you may be healed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా దేవుడు మిమ్మును స్వస్థపరచును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

The prayer of a righteous person is very strong in its working

ఒక బలమైన లేక శక్తివంతమైన వస్తువుగా ప్రార్థన చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)