# General Information: వీరందరు యూదా విశ్వాసులైనందున, పాత నిబంధన ప్రవక్తలలో ఒకరి ప్రార్థనను యూకోబు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రవక్త ఆచరణీయ ప్రార్థనలు. # So confess your sins నీవు చేసిన తప్పులను ఇతర విశ్వాసులతో ఒప్పుకొనుము, అప్పుడు నీవు క్షమించబడుదువు. # to one another ఒకరితో ఒకరు # so that you may be healed దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా దేవుడు మిమ్మును స్వస్థపరచును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # The prayer of a righteous person is very strong in its working ఒక బలమైన లేక శక్తివంతమైన వస్తువుగా ప్రార్థన చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])