1.1 KiB
1.1 KiB
General Information:
ఇది యిర్మియా వాక్యాలు చెప్పడం కొనసాగించుచున్నది.
They will not teach each one his neighbor and each one his brother, saying, 'Know the Lord.'
ఈ ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను తెలుసుకొనమని వారు తమ పొరుగువారికి లేక సహోదరులకు బోధించనవసరం లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)
neighbor ... brother
ఈ రెండు తోటి ఇశ్రాయేలులను సూచిస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)
Know the Lord ... will all know me
ఇక్కడతెలుసుకొంటారు అనే పదానికి గుర్తించడం అని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)