# General Information: ఇది యిర్మియా వాక్యాలు చెప్పడం కొనసాగించుచున్నది. # They will not teach each one his neighbor and each one his brother, saying, 'Know the Lord.' ఈ ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను తెలుసుకొనమని వారు తమ పొరుగువారికి లేక సహోదరులకు బోధించనవసరం లేదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-quotations]]) # neighbor ... brother ఈ రెండు తోటి ఇశ్రాయేలులను సూచిస్తున్నాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]]) # Know the Lord ... will all know me ఇక్కడతెలుసుకొంటారు అనే పదానికి గుర్తించడం అని అర్థం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])