te_tn/act/02/37.md

1.4 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము పేతురు ప్రసంగమును వింటున్న జనసమూహమును సూచించుచున్నది.

Connecting Statement:

యూదులు పేతురు ప్రసంగమునకు ప్రతిస్పందించిరి మరియు పేతురు వారికీ జవాబుననుగ్రహించెను.

when they heard this

పేతురు చెప్పిన మాటలను ప్రజలు వినినప్పుడు

they were pierced in their hearts

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురు మాటలు వారి హృదయములు నొచ్చుకొనునట్లు చేసెను” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

pierced in their hearts

దీని అర్థము ఏమనగా ప్రజలు అపరాధ భావమును కలిగి, చాలా బాధనొందిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “తీవ్రంగా ఇబ్బంది పడి” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)