# General Information: ఇక్కడ “వారు” అనే పదము పేతురు ప్రసంగమును వింటున్న జనసమూహమును సూచించుచున్నది. # Connecting Statement: యూదులు పేతురు ప్రసంగమునకు ప్రతిస్పందించిరి మరియు పేతురు వారికీ జవాబుననుగ్రహించెను. # when they heard this పేతురు చెప్పిన మాటలను ప్రజలు వినినప్పుడు # they were pierced in their hearts దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురు మాటలు వారి హృదయములు నొచ్చుకొనునట్లు చేసెను” (చూడండి:[[rc://*/ta/man/translate/figs-activepassive]]) # pierced in their hearts దీని అర్థము ఏమనగా ప్రజలు అపరాధ భావమును కలిగి, చాలా బాధనొందిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “తీవ్రంగా ఇబ్బంది పడి” (చూడండి:[[rc://*/ta/man/translate/figs-idiom]])