te_tn_old/1co/05/12.md

1023 B

how am I involved with judging those who are outside the church?

పౌలు సంఘం వెలుపల తీర్పు తీర్చేవాడు తాను కాదని నొక్కి చెప్పాడు. దీన్ని క్రియాశీల రూపంలో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంఘానికి బయట ఉన్నవారికి తీర్పు తీర్చవలసిన వ్యక్తీ నేను కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

are you not to judge those who are inside the church?

పౌలు కొరింతీయులను గద్దిస్తున్నాడు. “సంఘం లోపల ఉన్నవారికి మీరు తీర్పు తీర్చాలని తెలుసుకోవాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)