te_tn_old/1co/05/12.md

8 lines
1023 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# how am I involved with judging those who are outside the church?
పౌలు సంఘం వెలుపల తీర్పు తీర్చేవాడు తాను కాదని నొక్కి చెప్పాడు. దీన్ని క్రియాశీల రూపంలో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంఘానికి బయట ఉన్నవారికి తీర్పు తీర్చవలసిన వ్యక్తీ నేను కాదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# are you not to judge those who are inside the church?
పౌలు కొరింతీయులను గద్దిస్తున్నాడు. “సంఘం లోపల ఉన్నవారికి మీరు తీర్పు తీర్చాలని తెలుసుకోవాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])