te_tn_old/1co/05/10.md

16 lines
722 B
Markdown

# the immoral people of this world
విశ్వాసులు కాని వ్యక్తులు అనైతిక జీవనశైలిని గడపటానికి ఎంచుకున్నారు
# the greedy
దురాశపరులు లేక “ఇతరులు కలిగి ఉన్నదానిని పొందుటకు నిజాయితి లేనివారు”
# swindlers
దీని అర్థం ఇతరుల ఆస్తిని దోచుకోవటానికి మోసం చేసే వ్యక్తులు.
# you would need to go out of the world
మీరు ప్రజలందరినీ తప్పించాలి