# the immoral people of this world విశ్వాసులు కాని వ్యక్తులు అనైతిక జీవనశైలిని గడపటానికి ఎంచుకున్నారు # the greedy దురాశపరులు లేక “ఇతరులు కలిగి ఉన్నదానిని పొందుటకు నిజాయితి లేనివారు” # swindlers దీని అర్థం ఇతరుల ఆస్తిని దోచుకోవటానికి మోసం చేసే వ్యక్తులు. # you would need to go out of the world మీరు ప్రజలందరినీ తప్పించాలి