te_tn_old/1co/05/04.md

1.1 KiB

When you are assembled

మీరు సమకూడినప్పుడు లేక “మీరు సమకూడుటకు కలసికొనినప్పుడు”

in the name of our Lord Jesus

సాధ్యమయ్యే అర్థాలు 1) ప్రభువైన యేసు పేరు అతని అధికారమును తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు అధీకారముతో” లేక 2) ప్రభువు నామములో సమావేశములో ఆయనను కలసి ఆరాధించుటకు సమకూడుటను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసును ఆరాధించుటకు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])