# When you are assembled మీరు సమకూడినప్పుడు లేక “మీరు సమకూడుటకు కలసికొనినప్పుడు” # in the name of our Lord Jesus సాధ్యమయ్యే అర్థాలు 1) ప్రభువైన యేసు పేరు అతని అధికారమును తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు అధీకారముతో” లేక 2) ప్రభువు నామములో సమావేశములో ఆయనను కలసి ఆరాధించుటకు సమకూడుటను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసును ఆరాధించుటకు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://*/ta/man/translate/figs-explicit]])