te_tn_old/1co/05/02.md

840 B

Should you not mourn instead?

ఈ అలంకారిక ప్రశ్న కొరింథీయులను గద్దించుటకు ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బదలుగా ఈ విషయముపై మీరు విలపించాలి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

The one who did this must be removed from among you

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇలాంటి పని చేసిన వానిని మీలో నుండి తప్పక వెలివేయాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)