te_tn_old/1co/05/02.md

8 lines
840 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Should you not mourn instead?
ఈ అలంకారిక ప్రశ్న కొరింథీయులను గద్దించుటకు ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బదలుగా ఈ విషయముపై మీరు విలపించాలి!” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# The one who did this must be removed from among you
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇలాంటి పని చేసిన వానిని మీలో నుండి తప్పక వెలివేయాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])