te_tn_old/1co/04/21.md

1.4 KiB

What do you want?

పౌలు కొరింథీయులు చేసిన తప్పులకు వారిని గద్దించాడు గనుక వారికి చివరి విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఇప్పుడు ఏమి చేయాలనుకుంటున్నారో చెప్పండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Shall I come to you with a rod or with love and in a spirit of gentleness

పౌలు కొరింథీయులను కలుసుకునేటప్పుడు అతను ఉపయోగించగల రెండు వ్యతిరేక తీరును ఇస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు కావాలంటే, నేను మిమ్మల్ని శిక్షించడానికి రావచ్చు, లేక మీతో శాంతముగా ఉండటం ద్వారా నేను మిమ్మును ఎంతగా ప్రేమిస్తున్నానో చూపించుటకు నేను రావచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

of gentleness

దయా లేక “మృదుత్వము”