te_tn_old/1co/04/21.md

12 lines
1.4 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# What do you want?
పౌలు కొరింథీయులు చేసిన తప్పులకు వారిని గద్దించాడు గనుక వారికి చివరి విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఇప్పుడు ఏమి చేయాలనుకుంటున్నారో చెప్పండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Shall I come to you with a rod or with love and in a spirit of gentleness
పౌలు కొరింథీయులను కలుసుకునేటప్పుడు అతను ఉపయోగించగల రెండు వ్యతిరేక తీరును ఇస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు కావాలంటే, నేను మిమ్మల్ని శిక్షించడానికి రావచ్చు, లేక మీతో శాంతముగా ఉండటం ద్వారా నేను మిమ్మును ఎంతగా ప్రేమిస్తున్నానో చూపించుటకు నేను రావచ్చు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# of gentleness
దయా లేక “మృదుత్వము”