te_tn_old/1co/04/10.md

716 B

We are fools ... in dishonor

పౌలు కొరింథీయులను సిగ్గుపరచుటకు వ్యంగ్యమును ఉపయోగిస్తాడు, కాబట్టి అతను చెప్పే విషయమై వారు ఆలోచిస్తారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

You are held in honor

ప్రజలు కొరింథీయులైన మిమ్మును ముఖ్యమైన ప్రజలని భావిస్తారు

we are held in dishonor

ప్రజలు అపోస్తలులైన మమ్మును అవమానించుచున్నారు