# We are fools ... in dishonor పౌలు కొరింథీయులను సిగ్గుపరచుటకు వ్యంగ్యమును ఉపయోగిస్తాడు, కాబట్టి అతను చెప్పే విషయమై వారు ఆలోచిస్తారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-irony]]) # You are held in honor ప్రజలు కొరింథీయులైన మిమ్మును ముఖ్యమైన ప్రజలని భావిస్తారు # we are held in dishonor ప్రజలు అపోస్తలులైన మమ్మును అవమానించుచున్నారు