te_tn_old/1co/04/08.md

4 lines
545 B
Markdown

# General Information:
కొరింథీయులను సిగ్గుపరచుటకు మరియు వారు తమ గురించి, తమ బోధకుల గురించి గర్వంగా ఉన్నప్పుడు వారు పాపం చేస్తున్నారని వారు గ్రహించేలా చేయడానికి పౌలు వ్యంగ్యమును ఉపయోగిస్తాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-irony]])