te_tn_old/1co/04/08.md

545 B

General Information:

కొరింథీయులను సిగ్గుపరచుటకు మరియు వారు తమ గురించి, తమ బోధకుల గురించి గర్వంగా ఉన్నప్పుడు వారు పాపం చేస్తున్నారని వారు గ్రహించేలా చేయడానికి పౌలు వ్యంగ్యమును ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)