te_tn_old/1co/03/10.md

16 lines
1.5 KiB
Markdown

# According to the grace of God that was given to me
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నాకు చేయుటకు ఉచితంగా ఇచ్చిన పని ప్రకారం"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# I laid a foundation
పౌలు తన విశ్వాస ఉపదేశము మరియు యేసుక్రీస్తులోని రక్షణను ఒక కట్టడానికి పునాది వేయడంతో సమానం చేస్తున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# another is building on it
పౌలు ఆ సమయంలో కొరింథీయులకు బోధిస్తున్న వ్యక్తిని లేదా వ్యక్తులను, వారు పునాది పైన కట్టడాన్ని నిర్మిస్తున్న వడ్రంగివారుగా సూచిస్తున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# let each man
ఇది సాధారణంగా దేవుని పనివారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరూ