te_tn_old/1co/01/30.md

889 B

Because of what God did

ఇది సిలువపై క్రీస్తు చేసిన పనిని సూచిస్తుంది.

us ... our

ఈ మాటలు పౌలును, ఆయనతో ఉన్నవారిని, మరియు కొరింథీయులను సూచిస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Christ Jesus, who became for us wisdom from God

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""దేవుడు ఎంత జ్ఞానం గలవాడో మనకు స్పష్టం చేసిన క్రీస్తు యేసు"" లేదా 2) ""మనకు దేవుని జ్ఞానాన్ని ఇచ్చిన క్రీస్తు యేసు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)