te_tn_old/1co/01/30.md

12 lines
889 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Because of what God did
ఇది సిలువపై క్రీస్తు చేసిన పనిని సూచిస్తుంది.
# us ... our
ఈ మాటలు పౌలును, ఆయనతో ఉన్నవారిని, మరియు కొరింథీయులను సూచిస్తున్నాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]])
# Christ Jesus, who became for us wisdom from God
సాధ్యమయ్యే అర్ధాలు 1) ""దేవుడు ఎంత జ్ఞానం గలవాడో మనకు స్పష్టం చేసిన క్రీస్తు యేసు"" లేదా 2) ""మనకు దేవుని జ్ఞానాన్ని ఇచ్చిన క్రీస్తు యేసు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])