te_tn_old/1co/01/20.md

16 lines
1.6 KiB
Markdown

# Where is the wise person? Where is the scholar? Where is the debater of this world?
నిజమైన జ్ఞానులు ఎక్కడా లేరని పౌలు నొక్కిచెప్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సువార్త జ్ఞానంతో పోలిస్తే, జ్ఞానం గలవారు లేరు, పండితులు లేరు, మరియు వాదించేవారు లేరు!"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# the scholar
గొప్పగా అధ్యయనం చేసిన వ్యక్తిగా గుర్తించబడిన వ్యక్తి
# the debater
తనకు తెలిసిన దాని గురించి వాదించే వ్యక్తి లేదా ఎవరు అలాంటి వాదనలలో నైపుణ్యం కలిగి ఉన్నారో
# Has not God turned the wisdom of the world into foolishness?
ఈ లోక జ్ఞానానికి దేవుడు ఏమి చేశాడో నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు జ్ఞానం అని పిలిచే ప్రతిదీ నిజంగా వెఱ్రితనం అని దేవుడు చూపించాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])