te_tn_old/1co/01/20.md

1.6 KiB

Where is the wise person? Where is the scholar? Where is the debater of this world?

నిజమైన జ్ఞానులు ఎక్కడా లేరని పౌలు నొక్కిచెప్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సువార్త జ్ఞానంతో పోలిస్తే, జ్ఞానం గలవారు లేరు, పండితులు లేరు, మరియు వాదించేవారు లేరు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the scholar

గొప్పగా అధ్యయనం చేసిన వ్యక్తిగా గుర్తించబడిన వ్యక్తి

the debater

తనకు తెలిసిన దాని గురించి వాదించే వ్యక్తి లేదా ఎవరు అలాంటి వాదనలలో నైపుణ్యం కలిగి ఉన్నారో

Has not God turned the wisdom of the world into foolishness?

ఈ లోక జ్ఞానానికి దేవుడు ఏమి చేశాడో నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు జ్ఞానం అని పిలిచే ప్రతిదీ నిజంగా వెఱ్రితనం అని దేవుడు చూపించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)