te_tn_old/1co/01/05.md

1.2 KiB

He has made you rich

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""క్రీస్తు మిమ్మల్ని ధనవంతులను చేసాడు"" లేదా 2) ""దేవుడు మిమ్మల్ని ధనవంతులను చేసాడు.

made you rich in every way

పౌలు సాధారణ మాటలలో మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అన్ని రకాల ఆత్మీయ ఆశీర్వాదాలతో మిమ్మల్ని ధనవంతులుగా చేసాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

in all speech

దేవుని ఉపదేశం గురించి ఇతరులకు అనేక విధాలుగా చెప్పడానికి దేవుడు మిమ్మల్ని అనుమతించాడు.

all knowledge

దేవుని ఉపదేశాన్ని అనేక విధాలుగా అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు అనుమతినిచ్చాడు.