te_tn_old/1co/01/05.md

16 lines
1.2 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# He has made you rich
సాధ్యమయ్యే అర్ధాలు 1) ""క్రీస్తు మిమ్మల్ని ధనవంతులను చేసాడు"" లేదా 2) ""దేవుడు మిమ్మల్ని ధనవంతులను చేసాడు.
# made you rich in every way
పౌలు సాధారణ మాటలలో మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అన్ని రకాల ఆత్మీయ ఆశీర్వాదాలతో మిమ్మల్ని ధనవంతులుగా చేసాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])
# in all speech
దేవుని ఉపదేశం గురించి ఇతరులకు అనేక విధాలుగా చెప్పడానికి దేవుడు మిమ్మల్ని అనుమతించాడు.
# all knowledge
దేవుని ఉపదేశాన్ని అనేక విధాలుగా అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు అనుమతినిచ్చాడు.