te_tn_old/1co/01/04.md

949 B

Connecting Statement:

క్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తుoడగా క్రీస్తులో విశ్వాసి యొక్క స్థానం మరియు సహవాసం గురించి పౌలు వివరించాడు.

because of the grace of God that Christ Jesus gave to you

కృప అనేది క్రైస్తవులకు యేసు బహుమానంగా ఇచ్చిన భౌతిక వస్తువు అన్నట్లుగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే దేవుడు మీ పట్ల దయ చూపడం అనేదాన్ని క్రీస్తు యేసు సాధ్యం చేసాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)