te_tn_old/1co/01/04.md

8 lines
949 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
క్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తుoడగా క్రీస్తులో విశ్వాసి యొక్క స్థానం మరియు సహవాసం గురించి పౌలు వివరించాడు.
# because of the grace of God that Christ Jesus gave to you
కృప అనేది క్రైస్తవులకు యేసు బహుమానంగా ఇచ్చిన భౌతిక వస్తువు అన్నట్లుగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే దేవుడు మీ పట్ల దయ చూపడం అనేదాన్ని క్రీస్తు యేసు సాధ్యం చేసాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])