te_tn_old/1co/01/02.md

2.4 KiB

to the church of God at Corinth

ఉద్దేశించిన ప్రేక్షకులను పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట పద్దతిని మీ భాష కలిగి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవున్ని విశ్వసించే కొరింథులోని మీకు ఈ లేఖ రాశాను

those who have been sanctified in Christ Jesus

ఇక్కడ ""పవిత్రులై"" అంటే దేవుడు తనను గౌరవించటానికి ప్రత్యేకించుకున్న ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని కొరకు క్రీస్తు యేసు వేరుగా ఉంచిన వారికి"" లేదా ""వారు క్రీస్తు యేసుకు చెందినవారు కాబట్టి దేవుడు తనకొరకు వేరుగా ఉంచిన వారికి

who are called to be holy people

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వారిని పవిత్ర ప్రజలు అని పిలిచాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

who call on the name of our Lord Jesus Christ

ఇక్కడ ""నామం"" అనే పదం యేసుక్రీస్తు అనే వ్యక్తికి వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తారో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

their Lord and ours

మనకు"" అనే పదంలో పౌలు యొక్క ప్రేక్షకులు ఇమిడి ఉన్నారు. యేసు పౌలుకు మరియు కొరింథీయులకు మరియు అన్ని సంఘాలకు ప్రభువై యున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)