# to the church of God at Corinth ఉద్దేశించిన ప్రేక్షకులను పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట పద్దతిని మీ భాష కలిగి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవున్ని విశ్వసించే కొరింథులోని మీకు ఈ లేఖ రాశాను # those who have been sanctified in Christ Jesus ఇక్కడ ""పవిత్రులై"" అంటే దేవుడు తనను గౌరవించటానికి ప్రత్యేకించుకున్న ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని కొరకు క్రీస్తు యేసు వేరుగా ఉంచిన వారికి"" లేదా ""వారు క్రీస్తు యేసుకు చెందినవారు కాబట్టి దేవుడు తనకొరకు వేరుగా ఉంచిన వారికి # who are called to be holy people దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వారిని పవిత్ర ప్రజలు అని పిలిచాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # who call on the name of our Lord Jesus Christ ఇక్కడ ""నామం"" అనే పదం యేసుక్రీస్తు అనే వ్యక్తికి వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తారో"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # their Lord and ours మనకు"" అనే పదంలో పౌలు యొక్క ప్రేక్షకులు ఇమిడి ఉన్నారు. యేసు పౌలుకు మరియు కొరింథీయులకు మరియు అన్ని సంఘాలకు ప్రభువై యున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]])