te_tn_old/mat/26/65.md

1.4 KiB

the high priest tore his clothes

దుస్తులు చింపుకోవడం కోపానికి, బాధకు సంకేతం. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

He has spoken blasphemy

ప్రధాన యాజకుడు యేసు ప్రకటనను దైవదూషణ అని పిలవడానికి కారణం, [మత్తయి 26:64] (../26/64.md) లోని యేసు మాటలు తాను దేవునితో సమానమని వాదించడం. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Why do we still need witnesses?

తాను, కౌన్సిల్ సభ్యులు ఇక సాక్షుల నుండి వినవలసిన అవసరం లేదని నొక్కి చెప్పడానికి ప్రధాన యాజకుడు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము ఇక సాక్షుల నుండి వినవలసిన అవసరం లేదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

now you have heard

ఇక్కడ ""మీరు"" అనేది బహువచనం కౌన్సిల్ సభ్యులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)