te_tn_old/mat/26/65.md

16 lines
1.4 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# the high priest tore his clothes
దుస్తులు చింపుకోవడం కోపానికి, బాధకు సంకేతం. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-symaction]])
# He has spoken blasphemy
2020-12-29 16:52:57 +00:00
ప్రధాన యాజకుడు యేసు ప్రకటనను దైవదూషణ అని పిలవడానికి కారణం, [మత్తయి 26:64] (../26/64.md) లోని యేసు మాటలు తాను దేవునితో సమానమని వాదించడం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
2020-12-28 23:05:29 +00:00
# Why do we still need witnesses?
తాను, కౌన్సిల్ సభ్యులు ఇక సాక్షుల నుండి వినవలసిన అవసరం లేదని నొక్కి చెప్పడానికి ప్రధాన యాజకుడు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము ఇక సాక్షుల నుండి వినవలసిన అవసరం లేదు!"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# now you have heard
ఇక్కడ ""మీరు"" అనేది బహువచనం కౌన్సిల్ సభ్యులను సూచిస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])