te_tn_old/mat/09/17.md

3.1 KiB

Connecting Statement:

యేసు యోహాను శిష్యులు ప్రశ్నకు జవాబు కొనసాగిస్తున్నాడు.

Neither do people put new wine into old wineskins

యేసు మరొక సామెత ఉపయోగించి యోహాను శిష్యులకు జవాబు ఇస్తున్నాడు. [మత్తయి 9:16]లో ఉన్న సామెత అర్థమే దీనికి కూడా వర్తిస్తుంది.(../09/16.md).

Neither do people put

ఎవరూ నింపరు, లేక “మనుషులు పొయ్యరు.

new wine

దీని అర్థం ఇంకా పులవని ద్రాక్షరసం. ద్రాక్షలు మీ ప్రాంతంలో తెలియక పొతే పండ్ల కోసం వాడే సాధారణ పదం వాడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ద్రాక్ష రసం"" (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

old wineskins

దీని అర్థం ద్రాక్షరసం తిత్తులు బాగా సాగి ఎండిపోయాయి. ఎందుకంటే వారు ఇప్పటికే ద్రాక్షరసం పులియబెట్టడానికి వాటిని ఉపయోగించారు.

wineskins

ద్రాక్షరసం సంచులు. లేక “చర్మం తిత్తులు. ""వీటిని జంతు చర్మంతో తయారు చేస్తారు.

the wine will be spilled, and the wineskins will be destroyed

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అది ద్రాక్షరసం తిత్తులను పిగిలిపోజేసి ద్రాక్షరసం ఒలికిపోయేలా చేస్తుంది. "" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the skins will burst

కొత్త ద్రాక్షరసం పులిసినప్పుడు అది పొంగుతుంది. తిత్తులు చినిగిపోతాయి ఎందుకంటే అవి సాగవు.

fresh wineskins

కొత్త ద్రాక్షరసం తిత్తులు లేక “కొత్త ద్రాక్షరసం సంచులు."" దీని అర్థం ఎప్పుడూ వాడని ద్రాక్షరసం తిత్తులు.

both will be preserved

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది ద్రాక్షరసం, ద్రాక్షరసం తిత్తులు రెంటినీ క్షేమంగా ఉంచుతుంది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)