# Connecting Statement: యేసు యోహాను శిష్యులు ప్రశ్నకు జవాబు కొనసాగిస్తున్నాడు. # Neither do people put new wine into old wineskins యేసు మరొక సామెత ఉపయోగించి యోహాను శిష్యులకు జవాబు ఇస్తున్నాడు. [మత్తయి 9:16]లో ఉన్న సామెత అర్థమే దీనికి కూడా వర్తిస్తుంది.(../09/16.md). # Neither do people put ఎవరూ నింపరు, లేక “మనుషులు పొయ్యరు. # new wine దీని అర్థం ఇంకా పులవని ద్రాక్షరసం. ద్రాక్షలు మీ ప్రాంతంలో తెలియక పొతే పండ్ల కోసం వాడే సాధారణ పదం వాడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ద్రాక్ష రసం"" (చూడండి: [[rc://*/ta/man/translate/translate-unknown]]) # old wineskins దీని అర్థం ద్రాక్షరసం తిత్తులు బాగా సాగి ఎండిపోయాయి. ఎందుకంటే వారు ఇప్పటికే ద్రాక్షరసం పులియబెట్టడానికి వాటిని ఉపయోగించారు. # wineskins ద్రాక్షరసం సంచులు. లేక “చర్మం తిత్తులు. ""వీటిని జంతు చర్మంతో తయారు చేస్తారు. # the wine will be spilled, and the wineskins will be destroyed దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అది ద్రాక్షరసం తిత్తులను పిగిలిపోజేసి ద్రాక్షరసం ఒలికిపోయేలా చేస్తుంది. "" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # the skins will burst కొత్త ద్రాక్షరసం పులిసినప్పుడు అది పొంగుతుంది. తిత్తులు చినిగిపోతాయి ఎందుకంటే అవి సాగవు. # fresh wineskins కొత్త ద్రాక్షరసం తిత్తులు లేక “కొత్త ద్రాక్షరసం సంచులు."" దీని అర్థం ఎప్పుడూ వాడని ద్రాక్షరసం తిత్తులు. # both will be preserved దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది ద్రాక్షరసం, ద్రాక్షరసం తిత్తులు రెంటినీ క్షేమంగా ఉంచుతుంది."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])