te_tn_old/mat/08/01.md

849 B

General Information:

ఇది కథనంలో ఒక కొత్త భాగానికి నాంది. ఇందులో మనుషులను యేసు స్వస్థ పరిచిన సంగతులు ఉన్నాయి. ఈ అంశం కొనసాగుతుంది. మత్తయి 9:35. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

When Jesus had come down from the hill, large crowds followed him

తరువాత యేసు కొండ దిగి వచ్చాక పెద్ద జనసమూహం ఆయన్ని వెంబడించారు. ఈ జనసమూహంలో కొండపై ఆయనతో ఉన్న మనుషులు, అక్కడ లేని మనుషులు కూడా ఉన్నారు.