# General Information: ఇది కథనంలో ఒక కొత్త భాగానికి నాంది. ఇందులో మనుషులను యేసు స్వస్థ పరిచిన సంగతులు ఉన్నాయి. ఈ అంశం కొనసాగుతుంది. [మత్తయి 9:35](../09/35.md). (చూడండి: [[rc://*/ta/man/translate/writing-newevent]]) # When Jesus had come down from the hill, large crowds followed him తరువాత యేసు కొండ దిగి వచ్చాక పెద్ద జనసమూహం ఆయన్ని వెంబడించారు. ఈ జనసమూహంలో కొండపై ఆయనతో ఉన్న మనుషులు, అక్కడ లేని మనుషులు కూడా ఉన్నారు.