te_tn_old/2co/04/04.md

2.2 KiB

the god of this world has blinded their unbelieving minds

పౌలు వారి మనస్సులకు నేత్రాలు ఉన్నట్లుగా మాట్లాడుతుంటాడు, మరియు వారి మనోనేత్రములతో చూడలేక పోతున్నందున అర్థం చేసుకోలేకపోవడంలో వారు అసమర్థులైయ్యారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ లోక దేవుడు అవిశ్వాసులను దేవుని వైభవాన్ని అర్థం చేసుకోనివ్వకుండా అడ్డుకున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the god of this world

ఈ ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు. ఈ వాక్య భాగం సాతానును గురించి తెలియచేస్తుంది

they are not able to see the light of the gospel of the glory of Christ

మోషే ముఖమున ప్రకాశించిన దేవుని వైభవాన్ని ఇశ్రాయేలీయులు చూడలేక పోయారు, ఎందుకంటే అతను దానిని ఒక ముసుగుతో కప్పాడు. (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3:13), అవిశ్వాసులు సువార్తలో ప్రకాశించే క్రీస్తు వైభవాన్ని చూడలేరు. దీని అర్థం “వారు క్రీస్తు వైభవం యొక్క సువార్తను అర్థం చేసుకోలేకపోతున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the light of the gospel

సువార్తనుండి వచ్చే వెలుగు

the gospel of the glory of Christ

క్రీస్తు వైభవమును గురించిన సువార్త