te_tn_old/2co/04/04.md

20 lines
2.2 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# the god of this world has blinded their unbelieving minds
పౌలు వారి మనస్సులకు నేత్రాలు ఉన్నట్లుగా మాట్లాడుతుంటాడు, మరియు వారి మనోనేత్రములతో చూడలేక పోతున్నందున అర్థం చేసుకోలేకపోవడంలో వారు అసమర్థులైయ్యారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ లోక దేవుడు అవిశ్వాసులను దేవుని వైభవాన్ని అర్థం చేసుకోనివ్వకుండా అడ్డుకున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# the god of this world
ఈ ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు. ఈ వాక్య భాగం సాతానును గురించి తెలియచేస్తుంది
# they are not able to see the light of the gospel of the glory of Christ
2020-12-29 16:52:57 +00:00
మోషే ముఖమున ప్రకాశించిన దేవుని వైభవాన్ని ఇశ్రాయేలీయులు చూడలేక పోయారు, ఎందుకంటే అతను దానిని ఒక ముసుగుతో కప్పాడు. ([2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3:13](../03/13.md)), అవిశ్వాసులు సువార్తలో ప్రకాశించే క్రీస్తు వైభవాన్ని చూడలేరు. దీని అర్థం “వారు క్రీస్తు వైభవం యొక్క సువార్తను అర్థం చేసుకోలేకపోతున్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
2020-12-28 23:05:29 +00:00
# the light of the gospel
సువార్తనుండి వచ్చే వెలుగు
# the gospel of the glory of Christ
క్రీస్తు వైభవమును గురించిన సువార్త