te_tn_old/rom/15/intro.md

2.2 KiB

రోమా 15 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

కొన్ని అనువాదములలో పాత నిబంధన భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. యుఎల్టి(ULT) ఈ అధ్యాయములోని 9-11 మరియు 21వ వచనములలో ఈ విధంగా చేసియున్నది.

చదవడానికి అనుకూలముగా ఉండుటకు కొన్ని అనువాదములలో పద్య భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. పాత నిబంధన వాక్య భాగములోని మాటలను యుఎల్టి(ULT) అనువాదములో ఈ అధ్యాయములోని 12వ వచనములలో ఈ విధంగా చేసియున్నది.

రోమా.15:14 వచనములో, పౌలు మరి వ్యక్తిగతంగా మాట్లాడుటకు ప్రారంభించెను. బోధించుట నుండి వ్యక్తిగత ప్రణాళికలు చెప్పుచున్నాడు.

ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదములు

బలవంతుడు/బలహీనుడు

విశ్వాసములో పరిక్వత చెందిన మరియు అపరిపక్వతముగా ఉన్న ప్రజలను సూచించుటకు ఈ మాటలను ఉపయోగించబడియున్నవి. విశ్వాసములో బలవంతులైనవారు విశ్వాసములో బలహీనులైనవారిని బలపరచాలని పౌలు బోధించుచున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/faith)