te_tn_old/rom/15/14.md

2.1 KiB

Connecting Statement:

అన్యులను చేరుటకు దేవుడు అతడిని ఎన్నుకొనియున్నాడని రోమాలోని విశ్వాసులకు పౌలు జ్ఞాపకము చేయుచున్నాడు.

I myself am also convinced about you, my brothers

వారి ప్రవర్తన ద్వారా రోమాలోని విశ్వాసులు ఒకరిని ఒకరు సన్మానించుకొనుచున్నారని పౌలు నిశ్చయతకలిగియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు మీరే ఒకరి యెడల ఒకరు సంపుర్ణమైన మంచి రీతిలో నడుచుకొనియున్నారని నాకు నేను సంపూర్ణముగా నిశ్చయించుకొనియున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

brothers

ఇక్కడ స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవులు అని అర్థము.

filled with all knowledge

పౌలు తన దృష్టికోణమును నొక్కి చెప్పడానికి ఇక్కడ అతిశయోక్తిగా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని వెంబడించుటకు తగిన జ్ఞానముతో నింపబడియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

able to also exhort one another

ఇక్కడ “హెచ్చరిక” అనే పదముకు బోధించుట అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒకరికొకరు బోధించ సమర్థులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)