te_tn_old/rom/15/05.md

12 lines
1.1 KiB
Markdown

# Connecting Statement:
అన్యులైన విశ్వాసులు మరియు యూదులలో విశ్వాసులు క్రీస్తులో ఒకటి చేయబడియున్నారని విశ్వాసులు జ్ఞాపకము చేసుకోవాలని పౌలు ప్రోత్సహించుచున్నాడు.
# may ... God ... grant
దేవుడు….మంజూరు చెయునట్లు…. నేను ప్రార్థింతును
# to be of the same mind with each other
ఇక్కడ “ఒకే మనస్సు” కలిగియుండడం అంటే ఒకరితో ఒకరు అంగీకరించుట అనే మాటకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒకరితో ఒకరు ఒప్పందం కలిగియుండుట” లేక “ఐక్యత కలిగియుండుట” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])