te_tn_old/rom/15/05.md

1.1 KiB

Connecting Statement:

అన్యులైన విశ్వాసులు మరియు యూదులలో విశ్వాసులు క్రీస్తులో ఒకటి చేయబడియున్నారని విశ్వాసులు జ్ఞాపకము చేసుకోవాలని పౌలు ప్రోత్సహించుచున్నాడు.

may ... God ... grant

దేవుడు….మంజూరు చెయునట్లు…. నేను ప్రార్థింతును

to be of the same mind with each other

ఇక్కడ “ఒకే మనస్సు” కలిగియుండడం అంటే ఒకరితో ఒకరు అంగీకరించుట అనే మాటకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒకరితో ఒకరు ఒప్పందం కలిగియుండుట” లేక “ఐక్యత కలిగియుండుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)