te_tn_old/rom/11/14.md

804 B

I will provoke to jealousy

ఈ మాటను రోమా.10:19 వచనములో ఏ విధముగా అనువాదము చేసియున్నారని చూడండి.

those who are of my own flesh

ఇది “నా తోటి యూదులు” అనే మాటను సూచించుచున్నది.

Perhaps I will save some of them

నమ్మిన వారిని దేవుడు రక్షించును. ప్రత్యామ్నాయ అనువాదము: “బహుశః కొంతమంది విశ్వసించుదురు మరియు దేవుడు వారిని రక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)